Trinethram News : అవినీతి ఆరోపణల రావడంతో సైదయ్య పై శాఖాపరమైన చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు… సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ… గోపాలపురం ఏసీపీకి మహాంకాళి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగింత…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


