చింతపల్లి మార్చ్ 09, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని కుర్మేడ్ గ్రామానికి చెందిన జటావత్ మంజ్య నాయక్ కుమారుని వివాహ మహోత్సవ వేడుకలు చింతపల్లి, భాగ్యమ్మ ఫంక్షన్ హాల్ లో జరిగాయి
ఈ వివాహా మహోత్సవ వేడుకల్లో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


