Bomb Threat to IMD : హైదరాబాద్ నగరంలోని IMD కార్యాలయానికి బాంబు బెదిరింపు

TRINETHRAM NEWS

Trinethram News : 14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు.. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చిన IMD సిబ్బంది

ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించి, బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిని తనిఖీ చేస్తున్న పోలీసులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bomb threat to IMD office

You cannot copy content of this page

Scroll to Top