Trinethram News : ఈ నెల 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఇండియా టుడే కాంక్లేవ్‘ సదస్సులో ప్రసంగించడానికి కేటీఆర్‌ను ఆహ్వానించిన ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ మరియు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్-ఇన్-చీఫ్ కల్లి పూరీ
తెలంగాణ రాష్ట్ర పాలనా నమూనాను రూపొందించడంలోనూ, రాష్ట్రాన్ని సాంకేతికత మరియు ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ చూపిన నాయకత్వం ఈ సదస్సుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్న నిర్వాహకులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


