Trinethram News : హైదరాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం విమానాల రాకపోకలపై తీవ్రంగా పడింది. తాజాగా గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రాయానికి రావాల్సిన 16 విమానాలు రద్దు అయ్యాయి.
అదే సమయంలో శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 15 విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


