Kalvakuntla Kavitha : రేణిగుంట విమానాశ్రయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కి ఘన స్వాగతం పలికిన అభిమానులు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులు

మంగళ హారతి ఇచ్చి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికిన కవిత అభిమానులు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fans give grand welcome to Kalvakuntla Kavitha

You cannot copy content of this page

Scroll to Top