Modi to visit Israel : నేటి నుంచి మోదీ ఇజ్రాయెల్ పర్యటన

TRINETHRAM NEWS

Trinethram News : రక్షణ, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతమే లక్ష్యగా ప్రధాని మోదీ బుధవారం నుంచి 2 రోజులు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జరుగుతున్న ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

మోదీ అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించడంతో పాటు, ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ముఖ్యంగా రక్షణ భద్రత, గాజా పరిస్థితులు, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే అక్కడ నివసిస్తున్న 41 వేల మంది భారతీయులతో కూడా మోదీ సంభాషించే అవకాశం ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modi to visit Israel from today

You cannot copy content of this page

Scroll to Top