Deputy Speaker : పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : ఫిబ్రవరి: ఇరవై ఒకటి ; (త్రినేత్రం న్యూస్) ; కాళ్ళ మండలం, ప్రాతల్ల మెరక గ్రామంలో రూపాయలు మూడు కోట్లు వ్యయంతో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ , ఉండి శాసనసభ్యులు కె రఘురామకృష్ణరామరాజు పలు అభివృద్ధి పునుల కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, బాపట్ల ఎమ్మెల్యే, మంతెన రామరాజు కూడా పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Deputy Speaker inaugurated the works

You cannot copy content of this page

Scroll to Top