AP Assembly : నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఉ.10 గంటలకు ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ.. మెడికల్ కాలేజీలపై వాయిదా తీర్మానం ఇవ్వనున్న వైసీపీ.. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్‌పై ప్రాజెక్టులపై చర్చ.. ఈనెల 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు.. నేడు సభలో 8 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను.. ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP Assembly sessions

You cannot copy content of this page

Scroll to Top