Allocate Double Bedrooms : గొల్ల చెరువు మత్స్యకార సొసైటీకి డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. తాండూర్ మున్సిపల్ పరిధిలో గొల్ల చెరువు మత్స్యకారుల సొసైటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు డబుల్ బెడ్ రూమ్ గురుంచి 120 కుటుంబాలు ఉన్నాయి సభ్యులందరికీ డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని మేమరాండం ఇవ్వడం జరిగింది ఈయొక్క కార్యక్రమం లో జంగం నారాయణ, జంగిడి రాములు, మంతట్టి రాజు,నిరటి యాదగిరి,గిరిజపురం పకీరప్ప మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Allocate double bedrooms to Fishermen Society

You cannot copy content of this page

Scroll to Top