Trinethram News : ఢిల్లీలో జరుగుతున్న ‘AI ఇంపాక్ట్ సమ్మిట్‘లో తీసిన ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మోదీతో కలిసి గూగుల్ CEO సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ చీఫ్ ఆల్ట్‌మన్, మెటా, ఆంథ్రోపిక్ అధినేతలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
భారతదేశాన్ని గ్లోబల్ హబ్ మార్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో టెక్ దిగ్గజాలంతా పాల్గొనడం విశేషం. భవిష్యత్ సాంకేతికతకు భారత్ నాయకత్వం వహిస్తుందనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


