Syed Rafat’s Birthday : సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ రఫత్ పుట్టిన రోజు సందర్భంగా

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజవర్గం ప్రగతి నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ రఫత్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు అనంతరం హన్మంతన్న శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress leaders Syed Rafat's birthday

You cannot copy content of this page

Scroll to Top