Astronauts Return to Space : అంతరిక్షానికి నలుగురు కొత్త వ్యోమగాములు

TRINETHRAM NEWS

Trinethram News : అనారోగ్య కారణాలతో నలుగురు వ్యోమగాములు తిరిగి వచ్చారు. వారి స్థానాన్ని భర్తీ చేయడానికి మరో నలుగురు అమెరికాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ఎక్స్ రాకెట్లో బయలుదేరారు.

వీరు ఇవాళ ఐఎస్ఎస్కు చేరుకుని దాదాపు 9 నెలలపాటు అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటారు. వీరిలో ఇద్దరు అమెరికా వ్యోమగాములు జెస్సికా మెయిర్, జాక్ హాథ్వే కాగా, ఫ్రాన్స్ వ్యోమగామి సోఫీ అడెనోట్, రష్యా వ్యోమగామి ఆండ్రీ ఫెడియేవ్ ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Four new astronauts return to space

You cannot copy content of this page

Scroll to Top