AP Cabinet Meeting : నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న ఏపీ మంత్రివర్గం. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.

అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి వంగలపూడి అనిత.

ఏపీ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP Cabinet meeting chaired by CM

You cannot copy content of this page

Scroll to Top