ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 01 27 at 7.13.21 PM

TRINETHRAM NEWS

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుంది…..

గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి దాదాపు 100 కార్లతో ర్యాలీగా కార్యక్రమాన్ని విజయవంతం జరిపిన బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు…

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు పట్టబోతోంది….

పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోదు….

కాంగ్రెస్ పార్టీ పై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం….

ప్రతిపక్షాలకి చెప్పేది ఒకటే ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో మా కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది మీ ఊహలకి వదిలేస్తున్నాం….

నిన్న గుంటూరు జిల్లాలో జరిగిన సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పేరుపేరునా అభినందనలు…..

You cannot copy content of this page