Trinethram News : శ్రీకాకుళం : ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం ఏపిఎస్ఆర్టీసీ రీజియన్ పరిధిలో అన్ని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి అప్పలనారాయణ బుధవారం తెలిపారు.
పలాస డిపో నుంచి సాబకోటకు 10, టెక్కలి డిపో నుంచి రావివలసకు 5, శ్రీకాకుళం -2 డిపో నుంచి రామతీర్థం 15 బస్సులు, 18న జరగనున్న శ్రీముఖలింగం చక్రతీర్థ స్నానమహోత్సవానికి 2వ డిపో నుంచి 10, టెక్కలి డిపో నుంచి 5 నుంచి బస్సులు నడుపుతామని జిల్లా రవాణాధికారి తెలిపారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


