Gaddam Sailajamma Jayanti : కీ “శే స్వర్గీయ గడ్డం శైలజమ్మ జయంతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శైలజమ్మ చిత్రపటానికి పూలమాలవేసిన తెలంగాణ శాసనసభ సభపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఈ సందర్భంగా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గడ్డం. అనన్య పూలమాలలతో నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు..

ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ శైలజమ్మ ఆశయ సాధనకై కృషి చేస్తామని గ్యాక్ చారిటబుల్* ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇకపై అవి మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా శైలజమ్మ ఆశీస్సులతో రాజకీయాల్లోకి రావడం జరిగిందని వికారాబాద్ ప్రజల ప్రేమబిమానురాగాలకు ఎల్లప్పుడు కృతజ్ఞతురాలినై కష్టసుఖాల్లో తోడుంటానని తెలియజేశారు..

ఈకార్యక్రమంలో సినియర్ కాంగ్రెస్ నాయకులు నరోత్తం రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి సుభాష్ యాదవ్ టీపీసీసీ సోషల్ మీడియా కార్యదర్శి రఘుపతి రెడ్డి వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ధరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

* Key "She Swargiya. Gaddam Sailajamma Jayanti

You cannot copy content of this page

Scroll to Top