Trinethram News : మియాపూర్ పరిధిలోని మదీనాగూడలోని నారాయణ స్కూల్ బిల్డింగ్ సెల్లార్‌లో అగ్ని ప్రమాదం… భారీగా పొగలు కమ్మేయడంతో విద్యార్థులను భవనం నుండి ఖాళీ చేయించిన సిబ్బంది
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


