BRS Party : గెలిపించండి మమ్మల్ని

TRINETHRAM NEWS

ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి : తొమ్మిది : ( త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి పద్దెనిమిది వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తూత లక్ష్మీ కుమారి ,ఏడు వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గా రామ శెట్టి రాజేశ్వరి ఎన్నికల బరిలో నిలిచారు.

కారు గుర్తుపై ఆ వార్డులలో ఓటు హక్కు ఉన్న వాళ్లందరినీ ఓటు వేసి గెలిపించాలని కోరారు . అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపిస్తారని స్పష్టం చేశారు. గెలిపిస్తే ప్రజా సమస్యలకు పరిష్కారం అవుతామని, ఆ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Make us win

You cannot copy content of this page

Scroll to Top