BRS Campaigned : దేవరకొండలో బిఆర్ఎస్ జోరుగా ప్రచారం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 08 త్రినేత్రం న్యూస్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో 17,4,16, వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
17వ వార్డు అభ్యర్థిగా పొట్ట మధు కారు గుర్తుకు. 4వ వార్డు అభ్యర్థిగా ఫజల్ కారు గుర్తుకు,16వ వార్డు అభ్యర్థి గా కేతావత్ రుప్లా నాయక్ కారు గుర్తుకు ఓట్లను వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS campaigned vigorously in Devarakonda

You cannot copy content of this page

Scroll to Top