కృష్ణాజిల్లా : ఫిబ్రవరి : ఐదు : (త్రినేత్రం న్యూస్); దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కృత్తివెన్ను మండలం సంఘ ముడి లోని ఓ వైన్ షాపులో నకిలీ నోట్లను నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు పెందుర్తి మండలం, కోక వణి పాలెంలో అద్దె ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న నిందితులు రంజిత్ సింగ్, బ్రహ్మ ఉమాశంకర్, దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి రూపాయలు ఆరు లక్షల, రెండు వేల,నాలుగు వందలు విలువైన నకిలీ నోట్లు, వాటిని ముద్రించడానికి ఉపయోగించిన సామాగ్రిని రక్షక భటులు స్వాధీనం చేసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


