Anusha Babji : అవకాశం ఇస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాను : 13 వ వార్డు బీజేపీ అభ్యర్థి అనూష బాబ్జి

TRINETHRAM NEWS

త్రినేత్రం ప్రతినిధి… వార్డులోని బీసీ కాలనీ, మందుల కాలనీ, ఖాన్ కాలనీ లో అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతాను…. వార్డు ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటాను… .వార్డు లో అంగన్వాడీ కేంద్ర ఏర్పాటుకు ఎంపీ సహకారం తో కృషి చేస్తాను….

ప్రతి వీధిలో వీధి దీపాలు ఏర్పాటు చేస్తాను…. అవసరమైన ప్రతి చోట విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు కృషి చేస్తాను….. వార్డులో తాగునీటి సమస్య పరిష్కరిస్తాను….. వార్డులో అవసరం ఉన్న ప్రతి చోట సీసీ రోడ్ల నిర్మాణం చేస్తాను….

యువత విద్యర్థులకు నా నుండి అవసరమైన సహాయ సహకారాలు అందచేస్తాను…. మన వార్డులో యువకుల అధికంగా ఉంటారు కాబట్టి స్థానిక ఎంపీ సహకారం తో హైద్రాబాద్ లోని ప్రయివేట్ రంగా సంస్థలలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాను….

వర్షాకాలం కాలం లో వరద నీరు కాలనీ లోకి రాకుండా ప్రత్యామ్నాయ మార్గానికి కాలనీ యువత సలహాలు సూచనలతో ఆ సమస్య పరిష్కారం చేస్తాను…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

If given the opportunity, I will develop the ward

You cannot copy content of this page

Scroll to Top