Bill Gates : ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై బిల్‌ గేట్స్‌ ఫస్ట్‌ రియాక్షన్‌

TRINETHRAM NEWS

Trinethram News : మెల్‌బోర్న్‌: ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తొలిసారి స్పందించారు. తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఛానల్‌తో బిల్‌ గేట్స్‌ మాట్లాడారు.

ఎప్‌స్టీన్‌తో కలిసి గడిపిన ప్రతి క్షణంపై విచారం వ్యక్తం చేశారు. బిల్‌ చర్యలతో తన వివాహబంధం దెబ్బతిందని ఇటీవలే మిలిందా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిల్‌ గేట్స్‌ నుంచి ఇలాంటి ప్రతిస్పందన వచ్చింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bill Gates' first reaction to Epstein connection!

You cannot copy content of this page

Scroll to Top