Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కి సిట్ నోటీసులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామెంట్స్…. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణను పూర్తి చేసి కేసును కంక్లూడ్ చేయాలి. కానీ ప్రభుత్వం ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.
ఫోన్ ట్యాపింగ్ అనేది కచ్చితంగా చాలా బాధాకరమైన అంశం. కానీ దాని పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అన్నది వేచి చూడాలి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


