Snowfall in Kashmir : కాశ్మీర్లో హిమపాతం

TRINETHRAM NEWS

Trinethram News : జమ్మూకశ్మీర్‌లోని సోనమార్గ్‌లో భారీ హిమపాతం సంభవించింది. మంగళవారం రాత్రి టూరిస్ట్ రిసార్ట్‌లను మంచు ముంచెత్తిన దృశ్యాలు CCTVలో రికార్డయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.

మరోవైపు,ఉత్తరాఖండ్‌లోనూ మంచు కురుస్తుండటంతో బద్రీనాథ్,కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు హిమపాత హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులు,స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Snowfall in Kashmir

You cannot copy content of this page

Scroll to Top