జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అన్నంపల్లి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇనుప స్తంభం (గడ్డర్‌)తగిలి ఓ విద్యార్థి తల పగిలి మృతి చెందాడు.

ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర(16) అమలాపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A student died after being hit by a toll plaza

You cannot copy content of this page