AP Cabinet Condoles : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ క్యాబినెట్

TRINETHRAM NEWS

అమరావతి : క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేసిన ఏపీ క్యాబినెట్.

ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానన్న సీఎం చంద్రబాబు.

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అజిత్ పవార్ తో తనకు ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్ లో తీర్మానం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

AP Cabinet condoles death of Maharashtra Deputy Chief Minister Ajit Pawar

You cannot copy content of this page

Scroll to Top