పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
Trinethram News : అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ. 7380.70 కోట్లు రుణం తీసుకునేందుకు CRDAకి అనుమతి ఇవ్వనున్న క్యాబినెట్… సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు రూ.532 కోట్ల మేర ఆమోదం తెలపనున్న మంత్రివర్గం… పలు సంస్థలకు భూ కేటాయింపులకు అనుమతి ఇవ్వనున్న క్యాబినెట్
రూ.169 కోట్లతో లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్… రూ. 163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం… 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్… రూ. 20 వేల కోట్లు పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాలు కల్పనకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


