జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ – కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజతో పాప మృతి… ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వివేకానంద నగర్ సమీపంలో ఘటన

పాప ఒక్కసారిగా అరవడంతో ఆపి చూడగా గొంతుకు మాంజ చిక్కుకున్నట్లు గుర్తింపు… తీవ్ర రక్తస్రావం జరగడంతో నిష్విక ఆదిత్య (5)ను సమీప ఆసుపత్రికి తరలింపు.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన డాక్టర్లు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another child dies of Chinese mange

You cannot copy content of this page