డిండి (గుండ్ల పల్లి) జనవరి 26 త్రినేత్రం న్యూస్. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ తహశీల్దార్ గా గౌరవ జిల్లా కలెక్టర్ నల్లగొండ చేతుల మీదుగా అవార్డు డిండి మండల తహసిల్దార్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు.
ఆయనకు అవార్డు వచ్చినందుకు డిండి గుండ్లపల్లి మండలప్రజలు , వివిధ పార్టీల నాయకులు తహసిల్దార్ కు అభినందనలు తెలిపారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


