Lady Lead for Men’s Group : రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పురుషుల బృందానికి లేడీ లీడ్‌.. ఎవరీ సిమ్రన్ బాలా

TRINETHRAM NEWS

Trinethram News : దిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన గణతంత్ర వేడుకల (Republic Day) పరేడ్‌లో 26 ఏళ్ల సీఆర్‌పీఎఫ్‌ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా (Simran Bala) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గణతంత్ర దినోత్సవ కవాతులో పారామిలిటరీ దళానికి చెందిన పురుషుల బృందానికి ఆమె నాయకత్వం వహించి, చరిత్ర సృష్టించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lady lead for men's group in Republic Day parade

You cannot copy content of this page

Scroll to Top