Indian-origin People Killed in US : అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య!

TRINETHRAM NEWS

Trinethram News : వాషింగ్టన్‌: అమెరికాలోని జార్జియాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సంతతి వ్యక్తులు మృతి చెందారు. మృతులను మీము డోగ్రా, గౌరవ్‌ కుమార్‌, నిధి చందర్‌, హరీశ్‌ చందర్‌లుగా గుర్తించారు.

ఈ కేసులో అనుమానితుడైన విజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ తగాదాలే ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page

Scroll to Top