Reddy visited Reddy : కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డిని పరామర్శించిన వై.ఎస్.ఆర్.సి.పి, వరుణ్ రెడ్డి,

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 22: నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం .. రామిరెడ్డి పరామర్శ.. కావలి మాజి శాసన సభ్యులు బుధవారం ఆయన నివాసంలో దగధర్తి మండలం.

స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మాజి పోలేపల్లి అనిల్ కుమార్ రెడ్డి, వై.ఎస్. ఆర్ .సి.పి, ఉచగుంట పాలెం చెందిన చిరసాని వరుణ్ రెడ్డి. ఆరోగ్య పరిస్థితుల పై పరమర్శించటం జరిగింది.. త్వరగా కోలుకొని ప్రజాసేవకు అంకితం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్ధించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLAs YSRCP, Varun Reddy, visited Rami Reddy,

You cannot copy content of this page

Scroll to Top