‘Pachchadhanam’ : ఉగాది నుంచి ఏపీలో ‘పచ్చదనం’ కార్యక్రమం

TRINETHRAM NEWS

Trinethram News : Jan 21, 2026, ఆంధ్రప్రదేశ్ : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రాన్ని 50 శాతం మేరకు పచ్చదనంతో నింపే ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలోని అన్ని తీర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటడంతో పాటు.. అటవీ సంరక్షరణకు పెద్ద పీట వేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర నిధులను వినియోగించుకోనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

‘Pachchadhanam’ program in AP from Ugadi

You cannot copy content of this page

Scroll to Top