త్రినేత్రం న్యూస్ /షాబాద్ ప్రతినిధి దామర్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసిన సమయంలో బస్సు సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చి, గెలుపు–ఓటమి తేడా లేకుండా ఆ మాటను నిలబెట్టుకున్న నాయకుడు గుడుపల్లి మానస పెంటా రెడ్డి ఈ కార్యక్రమమం లో పాల్గోన్న వార్డు సభ్యులు నవనీత సురేందర్,బాలకృష్ణ రెడ్డి గ్రామస్థులు నందు చారి,మహేందర్,హరికృష్ణ రెడ్డి,జంగయ్య,మల్లేష్ మరియు యువకులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


