Tina Sravya : హీరోయిన్ టీనా శ్రావ్యపై విమర్శలు

TRINETHRAM NEWS

Trinethram News : కమిటీ కుర్రోళ్లు, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో మెప్పించిన హీరోయిన్ టీనా శ్రావ్య పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడారం జాతరలో ఆమె పెంపుడు కుక్కకు తులాభారం వేయడమే అందుకు కారణం.

మొక్కు తీర్చుకునేందుకు బంగారాన్ని (బెల్లం) సమర్పించిన తీరు సరికాదని అంటున్నారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఆమె తన మొక్కు చెల్లించుకుందని కొందరు సమర్థిస్తున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Criticism against heroine Tina Sravya

You cannot copy content of this page

Scroll to Top