Scientist Laboratory Jobs : DRDO యంగ్ సైంటిస్ట్ లాబోరేటరీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

TRINETHRAM NEWS

Trinethram News : Jan 21, 2026, బెంగళూరులోని DRDO యంగ్ సైంటిస్ట్ లాబోరేటరీ (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 22 చివరి తేదీ.

BE/BTech లేదా ME/MTechతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం, NET లేదా GATE అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి DRDO నిబంధనల ప్రకారం JRF ఫెలోషిప్‌తో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DRDO Young Scientist Laboratory Jobs

You cannot copy content of this page

Scroll to Top