Massive Explosion in Kabul : కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Jan 20, 2026, అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లోని షహర్-ఎ-నవ్ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

విదేశీయులు నివసించే, అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలో పేలుడు సంభవించడం భద్రతా లోపాలపై ప్రశ్నలను లేవనెత్తింది. పేలుడుకు కారణం బాంబా లేక గ్యాస్ సిలిండరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive explosion in Kabul

You cannot copy content of this page

Scroll to Top