Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుతో కేటీఆర్ కీలక చర్చ

TRINETHRAM NEWS

Trinethram News : Jan 20, 2026, హైదరాబాద్‌లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లీగల్ టీమ్‌తో కలిసి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ నేపథ్యంలో, విచారణలో ఏయే అంశాలు మాట్లాడాలి అనేదానిపై చర్చించారు.

ఈ నేపథ్యంలోనే హరీష్ రావు నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద 300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Phone tapping case.. KTR  discussion with Harish Rao

You cannot copy content of this page

Scroll to Top