Kadiyam News : లావేటి వారి కుటుంబానికి ఆకుల వీర్రాజు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్… కడియం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కీర్తిశేషులు లావేటి విష్ణుమూర్తి (వైకుంఠం) కుటుంబాన్ని పలువురు పరామర్శిస్తున్నారు.
ఈ నేపద్యంలో సోమవారం ఆకులు వీర్రాజు ఈలి గోపాలo పరామర్శించారు.
లావేటి విష్ణుమూర్తి కుమారుడు సీనియర్ నాయకుడు లావేటి రమేష్ కి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దివంగత కీర్తిశేషులు లావేటి విష్ణుమూర్తి (వైకుంఠం) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారితో పాటుపలువురు నాయకులు, రైతులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Akula Veerraju to Laveti's family

You cannot copy content of this page

Scroll to Top