Girajala Babu : ముత్యాల వెంకటేశ్వరరావుని పరామర్శించిన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ అన్నయ్య ముత్యాల వెంకటేశ్వరరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలుకి సర్జరీ జరిగి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు గిరజాల బాబు పరామర్శించారు. వెంకటేశ్వరరావు కి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Visited Muthiala Venkateswara Rao

You cannot copy content of this page

Scroll to Top