PM Modi : 10,000 మందితో కన్నులపండువగా ‘బగురుంబా’ నృత్యం.. వీడియో షేర్ చేసిన‌ ప్రధాని మోదీ

TRINETHRAM NEWS

Trinethram News : అస్సాంలో రెండ్రోజుల పర్యటనకు ప్రధాని మోదీ… గువాహ‌టిలో 10,000 మంది కళాకారులతో బగురుంబా నృత్య ప్రదర్శనలో పాల్గొననున్న ప్రధాని

ప్రపంచ వేదికపై బోడో సంప్రదాయ నృత్యాన్ని నిలపడమే లక్ష్యమన్న సీఎం హిమంత.. ఒకప్పటి హింస నుంచి శాంతి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఈ కార్యక్రమం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PM Modi shares video of 'Bagurumba' dance

You cannot copy content of this page

Scroll to Top