Juluri Sridhar : ఎన్ టి ఆర్ 30 వ వర్ధంతి

TRINETHRAM NEWS

తెలుగుజాతికి చెరగని ముద్ర వేసుకున్నది స్వర్గీయ నందమూరి తారక రామారావు . జూలురి శ్రీధర్

తెలుగు దేశం పార్టీ నాయకులు .

చింత పల్లి జనవరి 18 త్రినేత్రం న్యూస్. తెలుగుజాతికి చెరగని ముద్ర వేసుకున్నది స్వర్గీయ నందమూరి తారక రామారావుఅని తెలుగుదేశం పార్టీ నాయకులు జూలురి శ్రీధర్ అన్నారు.తీదేడు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భంగా ఘనంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారకరామారావు ని కొనియాడారు.అనంతరం మహనీయుడి వర్థంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించి పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,యన్.టి.ఆర్ అభిమానులు దాసరి మల్లయ్య,వీరమల్ల సత్తయ్య,సిమర్ల రాములు, బొడ్డు చెన్నయ్య, మర్రు జనార్థన్ రావు, మర్రు శ్రీనివాస రావు,వలమోని వెంకటయ్య, మొరుపోజు రాజు, మునగాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NTR 30th death anniversary

You cannot copy content of this page

Scroll to Top