Mahesh Babu : బెంగళూరులో మహేష్ బాబు క్రేజ్

TRINETHRAM NEWS

Trinethram News : గాంధీ నగర్‌లో కొత్తగా నిర్మించిన AMB సినిమాస్ ఓపెనింగ్‌కు వెళ్ళిన మహేష్ బాబు.. మహేష్ బాబును చూడటానికి భారీగా చేరుకున్న అభిమానులు

స్వల్ప తోపులాట.. పరిస్థితిని అదుపు చేయడానికి స్వల్పంగా లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

తీవ్రంగా శ్రమించి అభిమానుల తోపులాట నుండి మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mahesh Babu craze in Bengaluru

You cannot copy content of this page

Scroll to Top