దేవరకొండ డివిజన్ జనవరి 14 త్రినేత్రం న్యూస్.. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని కొండపైన కొలువుదీరిన శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని,వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి,దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు , కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


