Sarpanch Sekhar Reddy : తీదేడు గ్రామ అభివృద్దే మా లక్ష్యం

TRINETHRAM NEWS

తీదేడు స్టేజి నుండి గ్రామానికి వెళ్ళే రోడ్డుకు ఇరువైపుల వాహాన దారులకు అడ్డంగా ఉన్న చెట్లను జేసిబి సహాయంతో తొలగిస్తున్న సర్పంచ్ .

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి

తీదేడు గ్రామ సర్పంచ్ .

చింతపల్లి జనవరి 14 త్రినేత్రం న్యూస్. గ్రామ అభివృద్దే మా లక్ష్యమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ అన్నారు.బుధవారం తీదేడు స్టేజి వద్ద నుండి గ్రామానికి వెళ్ళే రహాదారి లో ఇరువైపుల వాహాన దారులకు అడ్డంగా ఉన్న చెట్లను జె.సి.బి తో తొలగిస్తున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…గ్రామ అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు సహాకరించాలని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్,మాజీ ఉప సర్పంచ్లు ఉలుపాల శేఖర్ రెడ్డి,ధరణిపతి రమణారావు,పి.ఏ.సి.యస్ మాజీ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్,మర్ల యాదయ్య,సివర్ల పర్వతాలు యాదవ్,బిఆర్ఎస్ నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,మొరుపోజు లక్ష్మిపతి, మర్రు జనార్థన్ రావు,వీరమల్ల వెంకటయ్య,సిమర్ల ఆంజనేయులు,మాధగోని మోహన్ గౌడ్,మునగాల అశోక్,ఉడుత చిన్న వెంకటయ్య,ఆమనూరి కుమార్,మిత్ర పక్షాల నాయకులు ఇడబోయిన శ్రీను,బెక్కం సాయి కుమార్, గ్రామస్తులు సందె బిక్షం,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Our goal is the development of Teededu village

You cannot copy content of this page

Scroll to Top