Finance Commission Funds : గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. గ్రామ పంచాయతీలకు మహర్దశ.. 15వ ఆర్థిక సంఘం నిధులకు లైన్ క్లియర్
తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికైన సర్పంచ్‌లకు శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సుమారు రూ.2500 కోట్లు విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ఈ నెలాఖరులోగా కనీసం రూ.వెయ్యి కోట్లు, మిగిలిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం. నిధుల వినియోగంలో డిజిటల్ ప్రక్రియ తప్పనిసరి చేస్తూ, ప్రతి గ్రామపంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను పీఎఫ్​ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mahardasha for Gram Panchayats.. 15th Finance Commission funds

You cannot copy content of this page

Scroll to Top