త్రినేత్రం న్యూస్: జనవరి 11: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఈరోజు కీ.శే. . కొండేపాటి సత్యనారాయణ చౌదరి , ఉత్తర క్రియల్లో బీద మస్తాన్ రావు యాదవ్ , రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కొండేపాటి సత్యనారాయణ చౌదరికి ,సేవలను స్మరిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


