త్రినేత్రం న్యూస్:జనవరి 11: నెల్లూరు జిల్లా : కావలి :11-01-2026 ఆదివారం డి.ఆర్ విశ్వోదయ సేవా సమితి ఆధ్వర్యంలో కావలి వెంగళరావు నగర్ లోని తమ కార్యాలయంలో డి.ఆర్ పేరుమీద 55 మంది నిరుపేద వృధ్ధులకు 60 వేలు విలువ చేసే బియ్యం, వంటింటి సరుకులు పంపిణి చేశారు.
నిరుపేద వృద్ధులకు మోడరన్ టెక్స్టైల్స్ అధినేత నరసింహారావు నూతన వస్త్రాలు చీరలు, పంచలు వితరణ.
ఈకార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ వినయకుమార్ రెడ్డి, డైరెక్టర్ తాతిరెడ్డి, మోడరన్ ఎక్స్ టైల్స్ అధినేత నరసింహారావు, వారి కుటుంబ సభ్యులు మహేంద్ర అవినాష్, జైసింధు, రిధి, ఆర్యయన్, రాకేష్, దీప్తి, ఆధ్విక, సేవాసమితి సభ్యులు సతీష్ సింగ్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


