త్రినేత్రం న్యూస్, ప్రతి అర్జీదారుని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని, 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు , అన్నారు.
ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శనివారం అమలాపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. అధిక సంఖ్యలో అర్జీదారులు విచ్చేసి తమ సమస్యలను ఎమ్మెల్యే ,కి విన్నవించుకున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి సుమారు 125 అర్జీలను ఎమ్మెల్యే, స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయవెంకటలక్ష్మి, మాజీ జడ్పిటిసి, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, అమలాపురం రూరల్ మండల టిడిపి అధ్యక్షులు చొల్లంగి సాయిబాబు, మట్ట మహాలక్ష్మి ప్రభాకర్, దేవరపల్లి వీరేష్ కుమార్, మండేలా బాబీ, మాడ మాధవి, సుధా చిన్న, నాగమానస, నడింపల్లి ఉదయబాబు, నల్లా చిట్టి గారు, మంద గెద్దయ్యా, కైరాం రాము తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


